Home » photogallery » movies »

RANA DAGGUBATI SAI PALLAVI AND VENU UDUGULA FILM VIRATAPARVAM LAUNCHED TODAY SR

విరాట‌ప‌ర్వానికి సిద్దమవుతోన్న రానా, సాయి పల్లవి..

'విరాటపర్వం' మూవీని ఈరోజు లాంచనంగా ప్రారంభించారు. 'నీదినాది ఒకేక‌థ' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన వేణు ఊడుగుల ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ జూన్ 15 ఉద‌యం 10.30 నిమిషాల‌కు రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. సాయిప‌ల్ల‌వి ఇందులో న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టించ‌బోతుంది. రానా పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెలలోనే మొదలవనుంది.