హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rana - Pooja Hegde : రానా దగ్గుబాటి, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ మూవీ తెలుసా..

Rana - Pooja Hegde : రానా దగ్గుబాటి, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ మూవీ తెలుసా..

Rana - Pooja Hegde : రానా దగ్గుబాటి, పూజా హెగ్డే కలిసి నటించిన ఈ మూవీ గురించి తెలుసా.. వివరాల్లోకి వెళితే.. రానా దగ్గుబాటి విషయానికొస్తే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాత తాత రామానాయుడు వారసుడిగా ముందుగా నిర్మాత, గ్రాఫిక్స్ విభాగంలో సినీ ఇండస్ట్రీలో ప్రవేశించారు. ఆ తర్వాత బాబాయి వెంకటేష్ బాటలో నటుడిగా లక్ పరీక్షించుకున్నాడు. అటు పూజా హెగ్డే విషయానికొస్తే.. తెలుగుతో పాటు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో వీళ్లిద్దరు తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Top Stories