Home » photogallery » movies »

RANA DAGGUBATI MOST CONTROVERSIAL MOVIE 1945 ALL SET TO RELEASE ON RRR MOVIE RELEASE DATE JAN 7TH PK

Rana 1945 movie: సంక్రాంతి బరిలో రానా ‘1945’.. ఎప్పటి సినిమా ఎప్పుడొస్తుంది సామి..?

Rana 1945 movie: సంక్రాంతికి పెద్ద సినిమాలు రావడం లేదని తెలిసిన తర్వాత.. కలుగులోకి ఎలకలు కానీ బయటికి వచ్చినట్లు.. ఎక్కడెక్కడి సినిమాలన్నీ ఇప్పుడు బయటికి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు అయితే సంక్రాంతి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది ఇప్పుడు.