రానా, మిహీకా ఎంగేజ్మెంట్ ఫోటోస్.. త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కనున్న జంట..

Rana Miheeka Engagement | టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి  తనకు కాబోయే భార్య మిహీకా బజాజ్ గురించి సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసాడు. నిన్న ఇరువురు కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. ఎంగేజ్మెంట్ తరహాలో ఓ కార్యక్రమం నిర్వహించారు. పండితులు పెద్దల సమక్షంలో త్వరలో వీళ్ల పెళ్లికి సంబంధించిన వివాహా తేదిని త్వరలో అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

  • |