Home » photogallery » movies »

RANA DAGGUBATI ATTENDS CITY CIVIL COURT IN LAND DISPUTE ISSUE SB

Rana Daggubati: 2200 గజాల స్థల వివాదం.. నోటీసులు రావడంతో కోర్టుకు వెళ్లిన రానా..!

కోర్టు ధిక్కరణ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి మంగళవారం సివిల్‌ కోర్టుకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో ప్లాట్‌ నెం. 2 సినీ నటి మాధవి (మాతృదేవోభవ హీరోయిన్‌)కు సొసైటీ కేటాయించింది. మాధవిలతకు చెందిన రెండు వేల రెండు వందల చదరపు గజాల స్థలాన్ని సినీనిర్మాత దగ్గుబాటి సురేష్ కొనుగోలు చేశారు. 2014లో ఆ స్థలాన్ని ఓ వ్యాపారికి లీజ్ అగ్రిమెంట్ చేశారు. లీజు గడువు ఉండగానే వ్యాపారిని స్థలం నుంచి ఖాళీ చేయాలని రానా వత్తిడి చేశారు.