Home » photogallery » movies »

RANA DAGGUBATI 1945 MOVIE COLLECTIONS ALL TIME HUGE DISASTER IN RANA CAREER PK

Rana Daggubati 1945 movie collections: 1945 రెండు రోజుల కలెక్షన్స్.. రానా సినిమాకు ఇంతటి పరాభవమా..?

1945 movie collections: రానా (Rana Daggubati) సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. నేనేరాజు నేనేమంత్రి సినిమాతో సోలో మార్కెట్ కూడా బాగానే సొంతం చేసుకున్నాడు ఈయన. పైగా సోలో హిట్స్ కూడా అందుకున్నాడు. డిఫెరెంట్ సబ్జెక్ట్స్ ప్రయత్నిస్తూ విజయాలు అందుకున్నాడు రానా.