టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయమై జనాల్లో ఓ రేంజ్ చర్చలు నడుస్తుండగా.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్ చేసింది. కృష్ణతో అక్రమ సంబంధం అంటగట్టి నరేష్ ఎన్నో దారుణాలకు ఒడిగట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసింది.