హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

అందాలతో కవ్విస్తోన్న రమ్య పాండియన్.. ఫిదా అవుతోన్న నెటిజన్స్..

అందాలతో కవ్విస్తోన్న రమ్య పాండియన్.. ఫిదా అవుతోన్న నెటిజన్స్..

Ramya Pandian : తమిళ్ సినిమా 'జోకర్' చిత్రంలో బోల్డ్ రోల్ చేసి.. పేరు తెచ్చుకున్న రమ్య పాండియన్.. ఇటీవల చీరలో ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోషూట్‌లో నడుమందాలతో హాట్‌గా అదరగొట్టింది రమ్య. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోస్ వైరల్‌గా మారాయి. రమ్య 'జోకర్‌'తో పాటు ‘కూండలం మీసాయియం’, ‘డమ్మీ తప్పాసు’ వంటి సినిమాలు చేసింది.

Top Stories