హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ramya Krishna: ఆహా డాన్స్‌ ఐకాన్‌‌‌కు రమ్యకృష్ణ పారితోషికం.. మైండ్ బ్లాంక్ అంతే..

Ramya Krishna: ఆహా డాన్స్‌ ఐకాన్‌‌‌కు రమ్యకృష్ణ పారితోషికం.. మైండ్ బ్లాంక్ అంతే..

Ramya Krishnan : నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. గ్లామర్ లుక్‌లో కనిపించినా ఒక్క రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగారు రమ్యకృష్ణ. ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామిగా అదరగొట్టారు. తాాజాగా విజయ్ దేవరకొండ లైగర్‌లో మరోసారి తన సత్తాను చాటారు.

Top Stories