అన్స్టాపబుల్ సీజన్ 2 తొలి షోతోనే రికార్డులు చేస్తూ మరోసారి సత్తా చాటారు బాలకృష్ణ. తనదైన మాటలతో ప్రేక్షకులను హూషారెత్తించడమే గాక ఈ సీజన్ పై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. సదా నన్ను కోరుకునే మీ అభిమానం అన్స్టాపబుల్ని స్టార్ షోలకి అమ్మా మొగుడుగా చేసింది అంటూ కిక్కిచ్చే డైలాగ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.