హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Chran: విదేశాలకు రామ్ చరణ్,ఉపాసన.. సెలబ్రేషన్‌ మూడ్‌లో కపుల్..!

Ram Chran: విదేశాలకు రామ్ చరణ్,ఉపాసన.. సెలబ్రేషన్‌ మూడ్‌లో కపుల్..!

రామ్ చరణ్-ఉపాసనల వివాహానికి పదేళ్లు. జూన్ 14, 2012లో వీరి పెళ్లి అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగింది. వీరిద్దర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాదితో చరణ్ ఉపాసన వివాహబంధానికి పదేళ్లు. ఈ నేపథ్యంలో వెడ్డింగ్ యానివర్శరీని ఘనంగా ప్లాన్ చేస్తుంది ఈ జంట.