Home » photogallery » movies »

RAMBHA SANGHAVI SANGEETHA VISITS SENIOR HEROINE MEENA HOUSE SLB

Meena: మీనా ఇంట్లో రంభ సందడి.. భర్త మరణం తర్వాత తొలిసారి ఖుషీ ఖుషీగా హీరోయిన్

మీనా భర్త విద్యాసాగర్ హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యాసాగర్ అకాల మరణంతో మీనా స‌హా కుటుంబ స‌భ్యులు తీవ్రమైన బాధ‌లో మునిగిపోయారు. ఈ క్రమంలో నీకు మేమున్నాం నేస్తమా అంటూ అలనాటి తారలు మీనా ఇంటికి చేరుకొని ఆమెను ఓదార్చారు.