ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న కోలీవుడ్ సెలెబ్రిటీలు రంభ ఫ్యామిలీని అండగా నిలబడుతూ భరోసా ఇస్తున్నారు. ఓరి దేవుడా.. జాగ్రత్తగా ఉండుమా.. మీ కోసం నేను ప్రార్థిస్తాను అని స్నేహ చెప్పుకొచ్చింది. ఓ.. మీరేం బాధపడకండి.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. మీకోసం నేను ప్రార్థిస్తాను అని పాయల్ రాజ్పుత్ కూడా పోస్టు చేసింది.