యాంకర్ ప్రదీప్ మాచిరాజు కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన రానా..

తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంక‌ర్ ప్ర‌దీప్. ఇపుడు హీరోగా ప్రమోషన్ పొందాడు. ఈయన హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.