Home » photogallery » movies »

RAMA RAO ON DUTY 3 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS ANOTHER DISASTER RAVI TEJA CAREER TA

Rama Rao On Duty : రవితేజను గట్టెక్కించలెేకపోయిన రామారావు.. ఇది దారుణాతి దారుణం..

Raviteja | Rama Rao On Duty : రవితేజ హీరోగా నటించిన లేెటస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా మంచి అంచనాల నడుమ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే..