Ram Vs Raavan : అంతా కొత్తవాళ్లతో రాజమౌళి శిష్యుడు కొత్త చిత్రం ప్రారంభం.. క్లాప్ కొట్టిన డైరెక్టర్ మారుతి..

Ram Vs Raavan : అంతా కొత్తవాళ్లతో రాజమౌళి శిష్యుడు శుక్రన్ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభం.. క్లాప్ కొట్టిన డైరెక్టర్ మారుతి.. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.