Home » photogallery » movies »

RAM RED MOVIE ACTRESS MALVIKA SHARMA SIZZLED IN LATEST HOT PHOTO SHOOT PK

Malvika Sharma: మాళవిక శర్మ సెన్సేషనల్ గ్లామర్ షో.. పాప పిచ్చెక్కిస్తుందిగా..!

Malvika Sharma: కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొంద‌రు ముద్దుగుమ్మ‌లు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం త‌క్కువే. రవితేజ నేల టిక్కెట్టు సినిమాతో పరిచయమైన మొన్న సంక్రాంతికి వచ్చిన రామ్ రెడ్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు అందాలు ఆరబోసే మాళవిక.. ఇప్పుడు కూడా ఇదే పని చేసింది.