హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Ismart Shankar: బాలీవుడ్‌ వెళుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’.. హిందీ ‘ఇస్మార్ట్ శంకర్’‌గా క్రేజీ స్టార్..

Ram Ismart Shankar: బాలీవుడ్‌ వెళుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’.. హిందీ ‘ఇస్మార్ట్ శంకర్’‌గా క్రేజీ స్టార్..

ఒక భాషలో హిట్టైయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే తెలుగులో సక్సెస్ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. తాజాగా గతేడాది తెలుగులో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ఇస్మార్ట్ శంకకర్’ సినిమాను ఇపుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. | ఒక భాషలో హిట్టైయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే తెలుగులో సక్సెస్ అయిన చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. తాజాగా గతేడాది తెలుగులో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ఇస్మార్ట్ శంకకర్’ సినిమాను ఇపుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు.

Top Stories