Home » photogallery » movies »

RAM POTHINENI TOLLYWOOD HERO WILL BE GOING TO MARRIAGE WITH HIS GIRL FRIEND HERE ARE THE DETAILS TA

Ram Pothineni : రామ్ పోతినేని పెళ్లికి ముహూర్తం ఖరారు.. ? ఇంతకీ పెళ్లి కూతురు ఎవరంటే.. ?

Ram Pothineni : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది పెళ్లి కానీ ప్రసాద్‌లు అదే నండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు. అందులో ప్రభాస్ నుంచి మొదలు పెడితే.. హీరో రామ్ పోతినేని కూడా ఉన్నాడు. తాజాగా రామ్ పోతినేని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడా అంటూ ఔననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు.