Home » photogallery » movies »

RAM POTHINENI THE WARRIORR ACTRESS KRITHI SHETTY LOOKS GORGEOUS IN HER LATEST LIGHT GREEN SAREE OUTFIT PICS GOES VIRAL SR

Krithi Shetty: చీరలో మరోసారి అందంగా కనుల విందు చేసిన కృతి శెట్టి.. పిక్స్ వైరల్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అది అలా ఈ భామ తాాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.