హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

The Warrior OTT Release : నేటి నుంచి హాట్ స్టార్‌లో రామ్ ‘ది వారియర్’ ఓటీటీ స్ట్రీమింగ్..

The Warrior OTT Release : నేటి నుంచి హాట్ స్టార్‌లో రామ్ ‘ది వారియర్’ ఓటీటీ స్ట్రీమింగ్..

The Warrior OTT Release : రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. తమిళ యాక్షన్ చిత్రాల దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నేటి నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Top Stories