RAM POTHINENI RED MOVIE ACTRESS MALVIKA SHARMA SUPER HOT BIKINI PHOTO SHOOT GOING VIRAL PK
Malvika Sharma: బికినీలో అందాల జాతర.. మత్తెక్కిస్తున్న మాళవిక శర్మ గ్లామర్..
Malvika Sharma Bikini photos: కొందరు హీరోయిన్లు కేవలం అందాల ఆరబోతతోనే అవకాశాలు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ కోవలోకే వచ్చే హీరోయిన్ మాళవిక శర్మ(Malvika Sharma Bikini photos). తాజాగా మరోసారి బికినీ ఫోటోషూట్‌తో కవ్విస్తుంది మాళవిక.
కొందరు హీరోయిన్లు కేవలం అందాల ఆరబోతతోనే అవకాశాలు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ కోవలోకే వచ్చే హీరోయిన్ మాళవిక శర్మ. కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా.. తొలి సినిమాతోనే కొందరు ముద్దుగుమ్మలు అలా గుర్తుండిపోతారు. మాళవిక శర్మ విషయంలోనూ ఇదే జరుగుతుంది.
2/ 6
ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువే. మూడేళ్ళ కింద రవితేజ నేల టిక్కెట్టు సినిమాతో పరిచయమైన ఈమె గతేడాది రామ్ రెడ్ సినిమాలో నటించింది. 2021 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పర్లేదు అనిపించింది.
3/ 6
అయితే ఈ చిత్రంతో మాళవికకు వచ్చింది.. ఒరిగిందేమీ లేదు. పైగా ఇందులో చనిపోయే పాత్రలో నటించింది మాళవిక. రెడ్ సినిమాలో రెడ్ హాట్ అందాలు బాగానే ఆరబోసినా కూడా పట్టించుకునే నాథుడే లేడు.
4/ 6
అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించడానికి రెడీ అయిపోయింది. తాజాగా మరోసారి హాట్ పోటోషూట్స్తో మతులు చెడగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంది మాళవిక. ఈ కొత్త ఫోటోలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5/ 6
వీటిని చూసిన తర్వాత కచ్చితంగా తనకు ఎవరో ఓ దర్శకుడు అవకాశం ఇవ్వకుండా ఎలా ఉంటాడో నేను కూడా చూస్తానంటుంది మాళవిక.
6/ 6
తెలుగులో కాకపోయిన కన్నడ, తమిళంలో అయినా అవకాశాలు అందుకోవాలని చూస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె చేసిన బికిని ఫోటోషూట్ అదిరిపోయిందంతే. పర్ఫెక్ట్ ఫిజిక్‌తో అమ్మడు రేపుతున్న సోకుల సెగకు అందరి మతులు దారి తప్పుతున్నాయి.