Malvika Sharma: కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొందరు ముద్దుగుమ్మలు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువే. రవితేజ నేల టిక్కెట్టు సినిమాతో పరిచయమైన ఈమె ఇప్పుడు రామ్ రెడ్ సినిమాలో నటించింది. ఈ చిత్రం మొన్న సంక్రాంతికి విడుదలైంది. సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు అందాలు ఆరబోసే మాళవిక.. ఇప్పుడు కూడా ఇదే పని చేసింది.