Home » photogallery » movies »

RAM POTHINENI NEW RECORD IN HINDI DUBBED VERSION YOUTUBE HIS ALL MOVIES CROSSED 2 BILLION VIEWS HERE ARE THE DETAILS TA

Ram Pothineni : ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఖాతాలో మరో రికార్డు.. ఆ విషయంలో ఉస్తాద్ దూకుడు ఓ రేంజ్‌లో ఉందిగా..

Ram Pothineni | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ‘వారియర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ ఎనర్జిక్ స్టార్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.