Home » photogallery » movies »

RAM POTHINENI LIKELY TO GET MARRIED LATER THIS YEAR SB

Ram Pothineni: హీరో రామ్ పోతినేని పెళ్లి.. వధువు ఎవరంటే ?

హీరో రామ్ పోతినేనికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. రామ్ త్వరలో పెళ్లి చేసుకోబుతున్నాడని సమాచారం. చిన్ననాటి స్నేహితురాలితో రామ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. రామ్ పోతినేని వివాహం ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో జరగనుంది. పెళ్లికి సంబంధించిన ఇతర వివరాలను ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచుతున్నారు.