Home » photogallery » movies »

RAM POTHINENI KRITHI SHETTY THE WARRIORR SUCCESS CELEBRATIONS IN HYDERABAD PICS GOES VIRAL SR

Krithi Shetty: ది వారియర్ సక్సెస్ మీట్‌లో మెరిసిన కృతి శెట్టి.. పిక్స్ వైరల్..

Krithi Shetty: ప్రతీ ఏడాది బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు తెలుగు తెరకు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. ఇందులో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి ముందుంటారు. కృతి శెట్టి వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ భామ రామ్ హీరోగా వచ్చిన ది వారియర్‌లో నటించారు. ఈ సినిమా జూలై 14న విడుదలైంది. దీంతో టీమ్ సక్సెస్ సంబరాలను జరుపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.