నాలుగో రోజు ఏరియావారిగా చూస్తే.. నైజాం 84 లక్షలు, సీడెడ్ 62 లక్షలు, ఉత్తరాంధ్ర 43 లక్షలు, ఈస్ట్ గోదావరి 23 లక్షలు, వెస్ట్ గోదావరి 17 లక్షలు, గుంటూరు 22 లక్షలు, కృష్ణా 23 లక్షలు, నెల్లూరు 12 లక్షలతో కలిపి మొత్తంగా 2.86 కోట్లు షేర్, 4.65 కోట్లు గ్రాస్ వసూలైంది.