రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీని హీరో డాక్టర్ నుంచి ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్‌గా మారితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రముఖ ఓటీటీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ది వారియర్ ఈరోజు మిడ్ నైట్ నుంచి అంటే ఆగస్టు 11 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ రానుంది. The Warriorr Twitter
ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన మూవీ ‘ది వారియర్’. తనకున్న మాస్ ఫాలోయింగ్‌తో ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర వచ్చిన ఓపెనింగ్స్‌తోనే ఈ చిత్రం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. Ram Pothineni Photo : Twitter
: రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో బై లింగ్వల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను రామ్ లోనే అత్యధిక థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమాను మల్లీప్లెక్స్‌లో రూ. 295, మాములు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 రేట్లతో విడుదల చేశారు. (Twitter/Photo)
ది వారియర్ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సస్‌లో భారీ ఎత్తున వి (నైజాం)లో 250 పైగా థియేటర్స్.. రాయలసీమ (సీడెడ్)లో 145 + ఆంధ్ర ప్రదేశ్ 300 + + కలిపి 700 పైగా స్క్రీన్స్‌లో విడుదల కాబోతంది. ఒక + రెస్టాఫ్ భారత్ + కలిపి 230 పైగా స్క్రీన్స్‌లో విడుదలవతోంది. ఇక ఓవర్సీస్లో 350 పైగా స్క్రీన్స్‌లో విడుదలవుతోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 1280 పైగా స్క్రీన్స్‌లో ’ది వారియర్’ మూవీ విడుదలైంది. (Twitter/Photo)
ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం ()లో రూ. 6.10 కోట్లు సీడెడ్ (రాయలసీమ)లో రూ. 3.30కోట్లు ఉత్తరాంధ్రలో రూ. 2.54 కోట్లు ఈస్ట్ గోదావరి : రూ. 1.41 కోట్లు.. వెస్ట్ గోదావరి : రూ. 1.22 కోట్లు.. : రూ. 2.03 కోట్లు ..కృష్టా : రూ. 1.01 కోట్లు, : రూ. 69 లక్షలు ఓవరాల్‌గా + ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కలిపి రూ. 18.30 కోట్లు (28.75 కోట్ల గ్రాస్) రాబట్టింది.
+ రెస్టాఫ్ భారత్ : రూ. 1.15 కోట్లు.. ఓవర్సీస్ : రూ. 70 లక్షలు తమిళ నాడు : రూ. 1.50 కోట్లు.. వాల్డ్ వైడ్‌గా రూ. 21.65 కోట్లు ( రూ. 37.40 కోట్ల గ్రాస్) మొత్తంగా రూ. 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘ది వారియర్’ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 39 కోట్లు రాబట్టాలి. మొత్తంగా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 17.35 కోట్ల నష్టాలు తీసుకొచ్చింది. మొత్తంగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా థియేట్రికల్ పరంగా రూ. 17 కోట్లకు పైగా నష్టాలొచ్చాయి. (Twitter/Photo)
కార్తికేయన్ ఏక కాలంలో విడుదల చేసారు. ముఖ్యంగా రామ్ పోతినేని ఒక చెట్టు మీద 40 కాకుల్లో ఒక కాకి కాలిస్తే.. ఎన్ని కాకులుంటాయి అనే డైలాగు బాగుంది. " width="915" height="1280" /> ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. (నైజాం) : రూ. 11 కోట్లు రాయలసీమ (సీడెడ్) : రూ. 6 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ : రూ. 17 కోట్లు + రెస్టాఫ్ భారత్ :రూ. 2 కోట్లు ఓవర్సీస్ : రూ. 2.10 కోట్లు తమిళ వెర్షన్ : రూ. 5 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా రూ. 43.10 కోట్లు.. తెలుగులో 38.10 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ సినిమా తెలుగులో హిట్ అనిపించుకోవాలంటే రూ. 39 కోట్లు రాబట్టాలి. ఓవరాల్‌గా తమిళంలో కలుపుకుంటే.. రూ. 44 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతోంది. కానీ ఏపీ, లో రూ. 4 కోట్లకు తగ్గించారు. తమిళ వెర్షన్ రూ. 5 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు తగ్గించారు. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లకు తగ్గించారు. (Twitter/Photo)