హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram - Boyapati Sreenu : రామ్ సినిమా కోసం బోయపాటి శ్రీను అదిరిపోయే ప్లాన్.. ఇది మాములు స్కెచ్ కాదుగా..

Ram - Boyapati Sreenu : రామ్ సినిమా కోసం బోయపాటి శ్రీను అదిరిపోయే ప్లాన్.. ఇది మాములు స్కెచ్ కాదుగా..

Ram - Boyapati Sreenu : రామ్ ప్రస్తుతం లింగు సామి దర్శకత్వంలో చేసిన ‘ది వారియర్’ సినిమా ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత వెంటనే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ మూవీ కోసం బోయపాటి శ్రీను అదిరిపోయే ప్లాన్‌‌తో వస్తున్నట్టు తెలుస్తోంది.

Top Stories