హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Pothineni : రామ్ బోయపాటి సినిమాలో హిందీ స్టార్ హీరో.. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా..

Ram Pothineni : రామ్ బోయపాటి సినిమాలో హిందీ స్టార్ హీరో.. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా..

Ram Pothineni | Boyapati Sreenu : రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. ఈ సినిమా జూలై 14న విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక వారియర్ తర్వాత రామ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీరణను జరుపుకుంటోంది.

Top Stories