Home » photogallery » movies »

RAM POTHINENI BOYAPATI SREENU MOVIE STARTS WITH POOJA CEREMONY TA

Ram Pothineni - Boyapati Sreenu : రామ్ పోతినేని, బోయపాటి శ్రీను సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

Ram Pothineni - Boyapati Sreenu | టాలీవుడ్ ఇస్మార్ట్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చేస్తున్నారు. ఈ కోవలోనే తమిళ దర్శకుడు లింగుసామితో ‘వారియర్’ మూవీ చేసాడు. ఆ సినిమా కంప్లీటైందో లేదో వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో నెక్ట్స్ మూవీని పూజా కార్యక్రమాలతో ఈ రోజు స్టార్ట్ చేసాడు.