రామ్ గోపాల్ వర్మ డైరక్షన్ లో నటించిన ఓ నటి ప్రస్తుతం సోషల్ మీడిమాలో సందడి చేస్తోంది. 2021లో వర్మ ‘డి కంపెనీ’ సినిమాని తీశాడె. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తొలినాళ్ల గురించి తీసిన ఈ సినిమాలో ఒక ఫేస్ అందరినీ ఆకట్టుకుంది. దావూద్ సోదరి హసీనా పార్కర్‌గా నటించిన 'అన్షు రాజ్‌పుత్' దే ఆ ఫేస్. ప్రస్తుతం అన్షు తన ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా ఆమె టవల్ లుక్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.
అన్షు రాజ్‌పుత్ తన కొన్ని ఫోటోల కారణంగా అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చింది. అన్షు వర్ధమాన నటి, ఆమె రామ్ గోపాల్ వర్మ చిత్రం 2021లో వచ్చిన 'డి కంపెనీ'లో తన నటనా నైపుణ్యాన్ని చూపించింది.
2/ 8
తెల్లటి టవల్‌తో అన్షు ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ ప్లాట్ఫామ్లో ఎక్కువగా చర్చనీయాంశమైంది టవల్ ఫోటో.
3/ 8
గిరజాల జుట్టుతో అన్షు టవల్ ఫోటో సర్వత్రా చర్చనీయాంశమైంది. అన్షు తన గ్లామరస్ లుక్ ఫోటోలను తన సోషల్ ఖాతాలో షేర్ చేస్తూనే ఉంది.
4/ 8
అన్షు అందమైన చిరునవ్వుతో ఉన్న ప్రతి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అన్షు స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని మధుర. ఇంజినీరింగ్ చదివిన తర్వాత సినిమాల వైపు అడుగువేసింది.
5/ 8
అన్షు ప్రియాంక చోప్రా సోదరి మన్నారా చోప్రాతో కూడా పని చేసింది. 'హాల్-ఎ-దిల్: బ్రోకెన్ నాట్స్' చిత్రంలో ఇద్దరూ కలిసి కనిపించారు. అన్షు తన నటనతో దర్శకనిర్మాతలను ఆకట్టుకుంది.
6/ 8
రామ్ గోపాల్ వర్మతో పని చేసిన తర్వాత అన్షు చాలా ఎగ్జైట్ అయ్యింది. సెట్స్‌లో రాము సర్ నుండి తాను చాలా నేర్చుకున్నానని, అది ఆర్టిస్ట్‌గా తనకు చాలా హెల్ప్ అయ్యిందని చెప్పింది.
7/ 8
కరోనా కారణంగా, 'డి కంపెనీ' మూవీ OTTలో విడుదలైంది. దీంతో అన్షుకు బాలీవుడ్లో గుర్తింపు తగ్గింది. ప్రస్తుతం, ఆమె 2023 సంవత్సరానికి సంబంధించిన అసైన్మెంట్లపై దృష్టి సారిస్తోంది.
8/ 8
ప్రస్తుతం అన్షు తన టవల్ ఫోటోతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఆమె ఫోటోల కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు నెటిజన్లు.(pc:instagram@anshu_rajput14)