తెలుగులో బయోపిక్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. ఈయన రక్తచరిత్ర, సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. అందులో కొన్ని చిత్రాలు నిరాశ పరిచిన ఆయన టేకింగ్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈయన కొండా మురళి జీవిత చరిత్రపై ‘కొండా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. (Twitter/Photo)