జానానికి చిత్ర పరిశ్రమలలో నిర్మాతలు ఎందుకు ఇలా సమ్మె బాట పడుతున్నారో అర్థం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. ఎవ్వరైనా కూడా బిజినెస్ చేసుకోవాలనే ఆలోచన తోనే సినిమాలను తెరపైకి తీసుకు వస్తారు.. అంతేకానీ అందరినీ ఇండస్ట్రీతో ఏకం చేయడం వాళ్ళ టార్గెట్ అనేది బూటకం అవుతుందని వర్మ అన్నారు.