ఈ మధ్య శ్యామల పలు సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ కూడా చేస్తోంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం ‘అమ్మాయి’. ఈ సినిమాను వర్మ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో, పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. సినిమాని రాంగోపాల్ వర్మ జూలై 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.