హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Gopal Varma On Garikipati : చిరంజీవిని అవమానించిన గరికపాటిని వదిలే ప్రసక్తే లేదు : ఆర్జీవీ వరుస ట్వీట్స్..

Ram Gopal Varma On Garikipati : చిరంజీవిని అవమానించిన గరికపాటిని వదిలే ప్రసక్తే లేదు : ఆర్జీవీ వరుస ట్వీట్స్..

Ram Gopal Varma : ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి, చిరంజీవిని మధ్య ఓ ఘటన జరిగిన సంగతి తెలిసిందే.. అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతున్న సమయంలో.. గరికపాటి ఫోటో సెషన్ ఆపేస్తే తాను మాట్లాడుతానని, లేదంటే వెళ్లిపోతానని అన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబు సహా మెగా ఫ్యాన్స్‌ గరికిపాటిపై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

Top Stories