Home » photogallery » movies »

RAM GOPAL VARMA SENSATIONAL COMMENTS ON RRR MOVIE SLB

RRR అనేది 'గే' స్టోరీ..! నేను ముందే చెప్పానంటూ మంటపెట్టిన రామ్ గోపాల్ వర్మ

Rgv Comments On RRR Story: పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనం సృష్టిస్తూ రికార్డు లెవెల్ కలెక్షన్స్ రాబట్టిన RRR సినిమా మరోసారి ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం RRR అనేది 'గే' స్టోరీ అంటూ వరుస కామెంట్స్ రావడమే. అవును RRR గే స్టోరీ అంటూ కొందరు పనిగట్టుకొని మరీ కామెంట్స్ చేస్తుండటం హాట్ టాపిక్ అయింది.