అయితే ఈ మధ్యకాలంలో ఆర్జీవీ చేసే సినిమాల్లో ఫ్లేవర్ మిస్ అయ్యిందనేది చాలా మంది మాట. అప్పట్లో నాగార్జునతో శివ లాంటి సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు కొత్త టేస్ట్ చూపించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడేంటి ఇలా తయారయ్యాడు అనే వారూ లేకపోలేదు. అయితే అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు ఈ డిఫరెంట్ డైరెక్టర్.