ఆర్జీవీ లేటెస్ట్ మూవీ 'లడ్కీ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' (Ladki Dragon Girl). తెలుగులో అమ్మాయి పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 15, 2022న విడుదలైంది. అయితే నిర్మాత శేఖర్ రాజు రూపంలో ఈ సినిమా విషయంలో వర్మకు ఊహించని షాక్ తగిలింది.