తనతో పాటు అషు రెడ్డి కూడా అడల్ట్ అని చెప్పిన వర్మ.. ఓ వయసు దాటాక అందరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, తామిద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ ఇంటర్వ్యూ చేశామని తెలిపారు. అలా చేయడానికి తమ ఇద్దరికి అభ్యంతరం ఉండాలి, లేదంటే మా చుట్టూ ఉన్న టీమ్‌కి అభ్యంతరం ఉండాలి.. అంతేతప్ప మిగిలిన వారికి సమస్య ఏంటని వర్మ ప్రశ్నించడం విశేషం.