సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎలా మాట్లాడతాడు.. ఎవరి మీద కౌంటర్లు వేస్తాడు.. ఎవరి మీద చురకలంటిస్తాడు.. అన్నది చెప్పలేం. ఒక్కోసారి బాలీవుడ్‌ను ఆకాశానికెత్తేస్తాడు.. టాలీవుడ్ హీరోలను కించపర్చుతాడు. ఇంకొన్ని సందర్భాల్లో టాలీవుడ్‌ను పైకి ఎత్తుతాడు. బాలీవుడ్ హీరోలను కించపరుస్తుంటాడు. తాజాగా కార్తికేయ 2 సక్సెస్, దాని కలెక్షన్ల మీద స్పందించాడు వర్మ.