Home » photogallery » movies »

RAM GOPAL VARMA LADKI TO RELEASE IN 5 LANGUAGES IN INDIA AND IN CHINA ON 15 JULY 2022 SR

Ram Gopal Varma : నలబై వేల థియేటర్స్‌లో విడుదలవుతోన్న ఆర్జీవీ సినిమా.. ఇదే నా నివాళి అంటూ ట్వీట్..

Ram Gopal Varma : నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో ట్రెండింగ్‌లో ఉండే రామ్‌ గోపాల్‌ వర్మ నుంచి వస్తోన్న మరో సినిమా లడ్కీ. ఈచిత్రం ఇటు ఇండియాతో పాటు అటు చైనాలో కూడా విడుదలవుతోంది. చైనాలో ఈసినిమా 40,000 స్క్రీన్లలో విడుదలవుతోందని అంటున్నారు వర్మ. అంతేకాదు ఈ రేంజ్‌లో అక్కడ విడుదలవుతోన్న తొలి భారతీయ చిత్రం లడ్కీ అని అంటున్నారు.