Home » photogallery » movies »

RAM GOPAL VARMA INTERESTING COMMENTS ON HIS DEATH WISHES AND TWEETS ON SANKRANTHI FESTIVAL GOES VIRAL SR

Ram Gopal Varma : నా చావును కోరుకునే వారికి సంక్రాంతి శుభాకాంక్షలు : వైరల్ అవుతోన్న వర్మ ట్వీట్స్..

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర లేని పేరు. వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. అంతేకాదు తన మాటల్లోగానీ, ట్వీట్లలో గానీ లాజిక్ మిస్ అవ్వ కుండా చూసుకుంటారు. ఇక తాజాగా వర్మ సంక్రాంతి సందర్భంగా పలు ట్వీట్లు చేశారు. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.