ప్రాజెక్ట్ K లో ఓ చిన్న పాత్ర కోసం ఇటీవలే ఆ చిత్ర నిర్మాతలు రామ్ గోపాల్ వర్మను సంప్రదించారని, ఈ రోల్ చేసేందుకు ఆర్జీవీ కూడా ఓకే అన్నారని మీడియా వర్గాల సమాచారం. వర్మ త్వరలో తన పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేయనున్నారని టాక్. తన నిజ జీవిత పాత్రలో వర్మ నటించబోతున్నట్లు తెలుస్తోంది.