Home » photogallery » movies »

RAM GOPAL VARMA CREATS DUPLICATE CHARECTERS IN HIS FILMS LIKE NTR BALAKRISHNA PAWAN KALYAN HERE ARE THE LIST TA

HBD Ram Gopal Varma: ఎన్టీఆర్, బాలయ్య, పవన్ కళ్యాణ్ సహా సిల్వర్ స్క్రీన్ పై ఆర్జీవి ప్రతి సృష్టి చేసిన సజీవ పాత్రలు ఇవే..

Happy Birthday Ram Gopal Varma | ప్ర‌పంచంలో మ‌నుషుల్ని పోలిన మ‌న‌షులు ఏడుగురు ఉంటారంటారు. కానీ మ‌న‌కు ఎక్క‌డా మ‌రొక‌రు కూడా క‌నిపించ‌రు. సినిమాల్లో త‌ప్ప బ‌య‌ట అచ్చంగా అలాగే ఉండే వ్య‌క్తుల్ని ప‌ట్టుకోవ‌డం అంటూ మామూలు విష‌యం కాదు. కానీ వ‌ర్మ‌కు మాత్రం అది భ‌లే తెలిసిపోతుంది. ఎక్క‌డో ఏదో భూత‌ద్దం పెట్టి వెతికేసిన‌ట్లు.. మ‌నుషుల్ని పోలిన మ‌నుషుల్ని ప‌ట్టుకొస్తూనే ఉన్నాడు వ‌ర్మ‌.