Home » photogallery » movies »

RAM GOPAL VARMA ACTRESS APSARA RANI FACED CASTING COUCH ISSUES AND ASKED HER FOR SEX TO SIGN MOVIES PK

Apsara Rani: నా కోరిక తీర్చు.. నీకు ఆఫర్ ఇస్తా.. వర్మ హీరోయిన్‌కు చేదు అనుభవం..

Apsara Rani: వర్మ (Ram Gopal Varma) హీరోయిన్లకు స్టార్ ఇమేజ్ వస్తుందో లేదో తెలియదు కానీ ఇన్‌స్టంట్ ఇమేజ్ మాత్రం బాగానే వస్తుంది. అప్పటికప్పడు వాళ్ల గురించి ఇండస్ట్రీలో చర్చ బాగానే జరుగుతుంది. గతేడాది అలా వర్మ స్కూల్ నుంచి వచ్చి పిచ్చెక్కించిన హీరోయిన్ అప్సర రాణి (Apsara Rani).