హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Chaan: రామ్ చరణ్‌ను సన్మానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... చిరంజీవి పుత్రోత్సాహాం..

Ram Chaan: రామ్ చరణ్‌ను సన్మానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా... చిరంజీవి పుత్రోత్సాహాం..

Ram Charan: ఆస్కార్ బరిలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రామ్ చరణ్.. తన తండ్రి చిరుతో కలిసి అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా .. రామ్ చరణ్‌ను శాలువతో సత్కరించారు.

Top Stories