హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan - Salman : సల్మాన్ ఖాన్ చిత్రంలో ముఖ్యపాత్రలో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న న్యూస్..

Ram Charan - Salman : సల్మాన్ ఖాన్ చిత్రంలో ముఖ్యపాత్రలో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న న్యూస్..

Ram Charan - Salman : ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ సహా అగ్ర హీరోలందరు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన నటీనటులు ప్రాంతీయ భాష చిత్రాల్లో నటిస్తున్నారు. అదే కోవలో హిందీ చిత్రాల్లో తెలుగు హీరోలు నటిస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీలో రామ్ చరణ్ అదిరిపోయే కెమియో రోల్లో నటించబోతున్నట్టు ఓ వార్త బీ టౌన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.