Home » photogallery » movies »

RAM CHARAN WIFE UPASANA KAMINENI ASKS SADHGURU ABOUT CHILDREN SB

Upasana:పిల్లల్ని కనడంపై సద్గురుకు ఉపాసన ప్రశ్న..ఫ్యామిలీ లైఫ్‌పై కీలక వ్యాఖ్యలు

రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లై పదేళ్లు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు. అయితే పిల్లలు ఎప్పుడూ అని, ఇదే విషయం గురించి ఉపాసన పలు ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియా ద్వారా వెల్లడించినప్పటికీ నెటిజన్స్ మాత్రం ఆమెను పదే పదే ఇదే ప్రశ్న వేస్తున్నారు. తాజాగా పిల్లలు కనడంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఉపాసన కొణిదెల.