హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ram Charan Upasana: పెళ్లిరోజు ఉపాసన వేసుకున్న డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Ram Charan Upasana: పెళ్లిరోజు ఉపాసన వేసుకున్న డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రామ్ చరణ్, ఉపాసన తాజాగా వెడ్డింగ్ యానివర్శరీ జరుపుకున్నారు. రామ్‌ చరణ్‌, ఉపాసనలు 2012 జూన్‌ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరు వెకేషన్ కోసం ఇటలీలోని ఫ్లోరెన్స్ సిటీలో తమ వెడ్డింగ్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి రోజున వీరిద్దరు వేసుకున్న డ్రెస్ ఖరీదు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Top Stories